గ్రేటర్ HYDలో కాళ్ల పారాణి ఆడకముందే వేధింపులతో కాటికి చేరుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. కట్టుకున్నోడు తోడుంటాడనే నమ్మకంతో పెళ్లి చేసుకుంటే వరకట్న వేధింపులతో కన్నీటి శోకం మిగులుతుంది. HYD నగరంలో గత 11 నెలల్లో దాదాపుగా 16 మంది ఆడపిల్లలు వరకట్న దాహానికి బలహీనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఫిర్యాదుకు 100,112, షీ టీం పోలీసులు 9490616555 కాల్ చేయండి.