NLR: బుచ్చి మున్సిపాలిటీ సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు, పొదుపు సంఘాల మహిళలకు ఎంఎస్ఎంఈపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ఇండస్ట్రీలకు సంబంధించిన కోఆర్డినేటర్ అవినాష్, మెప్మా ఐబీ అంకయ్య విచ్చేసి ఎంఎస్ఎంఈ ముఖ్య ఉద్దేశాన్ని వారికి వివరించారు. చిన్న, మధ్య తరహ పరిశ్రమలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో తెలిపారు.