HYD: నగరంలో స్పీడ్ అండ్ ట్రాఫిక్ సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండటంతో వాహనాల సగటు వేగం గంటకు కేవలం 12 నుంచి 16 కిలోమీటర్ల మధ్యనే ఉన్నట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా ఆఫీస్ టైమింగ్స్‌లో ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.