KMM: అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని సీపీ సునీల్ దత్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల మీదుగా ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం వంటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ యంత్రాంగం వాహన తనిఖీలు ముమ్మరం చేశామని, అటు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నామన్నారు.