KMM: తల్లాడ మండలంలో KSM కళాశాలలో శనివారం సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు జరిగింది. సీఐ A. నరేష్, పట్టణ SI N. వెంకటకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. సైబర్ క్రైమ్‌కు గురైతే 100కు తెలియజేయాలని సీఐ నరేష్ విద్యార్థులకు సూచించారు.