MNCL: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాలలో PCPNDT ఆక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ అనిత లింగ నిర్ధారణ పరీక్షలపై సమీక్షించారు. స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ చేస్తే యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. స్కానింగ్ కేంద్రాలలో గర్భిణీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.