KMM: నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ, ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ పోటీలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ MLA కందాల ఉపేందర్ రెడ్డి హాజరుకానున్నారు. పోటీల్లో విజయం సాధించిన వారికి రూ. 2016 నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.