SRCL: చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో కోతుల బారి నుంచి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కోతులు గ్రామంలో పలువురిపై దాడి చేయడంతో ఆసుపత్రుల పలుకగా, ఇళ్లపై పెంకులు తొలగించడం, పంటలను ధ్వంసం చేస్తున్నాయని, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. గ్రామంలో ప్రజలను, పంటలను రక్షించాలని కోరుతున్నారు.