PLD: నరసరావుపేట కోడెల స్టేడియంలో జరుగుతున్న ఎద్దుల పోటీలు సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఇవాళ ఉదయం నిర్వహించారు. ఆయన పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.