కృష్ణా: గన్నవరం మార్కెట్లో కూరగాయల ధరలు శనివారం ఇలా ఉన్నాయి. టమాట కిలో రూ.48, వంకాయ రూ.20/24, బెండకాయ రూ.34, బీరకాయ రూ.34/40గా ఉంది. కాలిఫ్లవర్ ఒక్కటి రూ.25–30, క్యాబేజీ కిలో రూ.23, క్యారెట్ రూ.35, దొండకాయ రూ.36, బంగాళాదుంపలు రూ.25–27, ఉల్లిపాయలు రూ.31, కీర దోసకాయ రూ.37, ఫ్రెంచ్ బీన్స్ రూ.77గా నమోదయ్యాయి. క్యాప్సికం రూ. 59, పచ్చిమిర్చి రూ. 40గా ఉన్నాయి.
Tags :