KDP: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి కడప నగరంలో ట్రాఫిక్ CI సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు మద్యం తాగి వాహనాలు నడిపిన ఎడల కఠిన చర్యలు తప్పవని సీఐ తెలిపారు.