MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.6, అల్గోల్ 8.7, ఝరాసంగం 8.8, న్యాల్కల్ 9.5, కంట్రీ, దిగ్వాల్ 9.6, మెదక్ జిల్లా నర్లాపూర్ 10.1, సిద్దిపేట జిల్లా పోతారెడ్డి పేట్లో 9.4 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.