2025లో విభిన్న కథలతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. బాక్సాఫీస్ వద్ద కొందరు హీరోలు సక్సెస్ అవ్వగా.. మరికొందరికి నిరాశ ఎదురైంది. అయితే ఈ ఏడాది నితిన్, సిద్ధూ జొన్నలగడ్డకు కలిసి రాలేదు. వారి తీసిన సినిమాలు ఫ్లాప్‌గా నిలిచాయి. నితిన్ నటించిన ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’, మూవీలు,.. సిద్ధూ ‘జాక్’, ‘తెలుసు కదా’ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందులేకపోయాయి.