CTR: PGRS ఫిర్యాదుల పరిష్కారం త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్వో కే.మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన ఛాంబర్ నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా PGRS వినతుల పరిష్కారం, వివిధ కోర్టులకు సంబంధించిన కేసులపై, రిట్ పిటిషన్లపై జిల్లా అధికారులు, MROలతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సంబందిత అధికారులు పాల్గొన్నారు.