CTR: పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ ఐటీ వింగ్ రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. చేపడుతున్న కార్యక్రమాలను వివరించగా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ వింగ్ నాయకులు పాల్గొన్నారు.