HYD: హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్-2026)కు రంగం సిద్ధమైంది. జనవరి 1న సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15 వరకు 45 రోజులపాటు సాగే ఈఎగ్జిబిషన్లో దేశవ్యాప్తంగా సుమారు 2,300 స్టాళ్లు కొలువుదీరనున్నాయి.