గుంటూరు: సుమారు 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవిని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం భర్తీ చేసింది. TDPకి చెందిన కుర్రా అప్పారావును ఛైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసియాలోనే అతి పెద్దదైన మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవికి చాలామంది ఆశావాహులు పోటీపడగా.. అధిష్ఠానం కుర్రా అప్పారావును నియమించడంతో TDP శ్రేణులు వ్యక్తం చేశారు.