NLR: సోమశిల జలాశయం నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు. శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి 5,115 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందన్నారు. పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా జలాశయంలో 74.347 TMCల నీటిమట్టం నమోదైంది. పవర్ టన్నెల్ ద్వారా పెన్నా డెల్టాకు 2,600 క్యూసెక్కులు, నాన్ డెల్టాకు 2,200 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.