W.G: నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి తెలిపారు. శుక్రవారం పెంటపాడు (M) జట్లపాలెంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, Dy. Cm పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కోన్నారు.