ATP: పార్టీలో కష్టపడిన వారికి అధిష్టానం గుర్తించి పదవులను అందిస్తుందని గుంతకల్ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పేర్కొన్నారు. గుంతకల్లులో శుక్రవారం నియోజకవర్గం నుంచి ఎంపికైన పార్లమెంట్ టీడీపీ పార్టీ కమిటీ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో పార్టీ గెలుపుకి కృషి చేయాలన్నారు.