KDP: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కృషితో బ్రహ్మంగారిమఠం రూపురేఖలు మారనున్నాయి. కేంద్రం ‘ప్రసాద్’ పథకం కింద రూ. 136. 63 కోట్లు మంజూరు చేసింది. ఎమ్మెల్యే సొంత నిధులతో డీపీఆర్ సిద్ధం చేయించారు. సిద్దయ్య మఠం, బ్రహ్మంగారిమఠాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు దీటుగా తీర్చిదిద్దడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.