AP: తిరుపతిలో జిల్లా పోలీసు కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీనికి మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. విజిటర్స్ పుస్తకంలో తన అభిప్రాయాన్ని రాశారు.