సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో మహేష్ ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే మహేష్ స్మార్ట్ అండ్ యంగ్ లుక్స్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. కాగా, ఆయన నటిస్తోన్న ‘వారణాసి’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.