AP: 11 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా పావని, అనంతపురం డిప్యూటీ కమిషనర్గా అంజయ్య, తిరుపతి అదనపు కమిషనర్గా శారదాదేవి, పెడన మున్సిపల్ కమిషనర్గా కొండయ్య, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సహాయ కమిషనర్గా మంజునాథ్గౌడ్ను నియమించింది.