NRML: గత నాలుగు రోజులుగా ఇండ్ల స్థలాల కొరకు జర్నలిస్టులు నిర్వహిస్తున్న నిరసన దీక్షకు నిర్మల్ ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. శుక్రవారం ఆయన నిరసన స్థలాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల దీక్షకు మద్దతు తెలుపుతున్నామని, మీ సమస్యల పరిస్కారానికి ప్రభుత్వంతో పోరాడుతానని హామీ ఇచ్చారు.