PDPL: అన్యాయం జరిగినా స్పందించడం లేదని, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖని పట్టణ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పేరుతో షాపులను రామగుండం కార్పొరేషన్ అధికారులు ఇటీవల కూల్చివేశారు. అయితే నష్టపోయిన వ్యాపారులు గత 5 రోజుల నుంచి శిథిలాల మధ్య దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు.