GDWL: మానోపాడు మండలం బోరవెల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ షాలు ఆపరేషన్ నిమిత్తం ఎమ్మెల్యే విజయుడు రెండు లక్షల రూపాయల LOC చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. కొన్ని రోజులు క్రితం వైద్యం చేయించగా పేద కుటుంబం కావడంతో అప్లై చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.