NRPT: ధన్వాడ మండలం యంనోనిపల్లిలో నిర్వహించిన గొర్రెల ఉచిత నట్టల మందు నివారణ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి. నాగేష్, ఉప సర్పంచ్ ఎన్. సిద్ధప్ప, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బోయ పెద్ద నరసింహులుతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్య క్రమం పశుపోషకులకు మేలు చేస్తుందని, గొర్రెల ఆరోగ్యం మెరుగుపడి ఆర్థిక భారం తగ్గుతుందని వారు తెలిపారు.