BDK: బూర్గంపాడు మండలం సారపాక సీపీఐ కార్యాలయంపై ఎర్రజెండా ఆవిష్కరించి వందేళ్ళ పార్టీ సంబరాలలో శుక్రవారం జిల్లా కార్యవర్గ సభ్యులు బువా వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. వందేళ్ళ చరిత్రలో కమ్యూనిస్టు పార్టీ ఎన్నో హక్కులను సాధించిందని చెప్పారు. పేదల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు.