KMM: ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూ నిస్టు పార్టీ సీపీఐ 100 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తుందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంత్ రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం లెవిన్నగర్ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.