KMR: జుక్కల్లోని ఉర్దూ మీడియం ZPHS అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఈ పాఠశాలలో 9వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నా, కేవలం ఇద్దరు SGT టీచర్లతోనే కాలం వెళ్లదీస్తుండటం గమనార్హం. కేవలం ఐదో తరగతి వరకు బోధించే ఇద్దరు టీచర్లు తొమ్మిది తరగతుల పిల్లలను ఎలా హ్యాండిల్ చేస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.