PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG-1 OCP-5 గనిని ప్రాజెక్టు ప్లానింగ్ జిఎం. దేవేందర్ గురువారం అధికారులతో కలిసి సందర్శించారు. క్వారీలోని పని స్థలాలను తనిఖీ చేసి, బొగ్గు ఉత్పత్తి – ఉత్పాదకత, బొగ్గు నాణ్యత పరిశీలించారు. అలాగే బొగ్గు కాలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రాజెక్టు అధికారి, మేనేజర్, సర్వే అధికారి తదితరులు పాల్గొన్నారు.