శ్రీలంక మహిళా జట్టుపై ఇప్పటికే తొలి 2 T20లను గెలిచిన భారత్.. 5 మ్యాచుల సిరీస్ను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇవాళ తిరువనంతపురం వేదికగా మూడో T20లో లంకతో తలపడనుంది. అయితే సిరీస్ కాపాడుకునేందుకు గట్టి పోటీ ఇవ్వాలని ప్రత్యర్థి జట్టు భావిస్తోంది. కాగా ఈ సిరీస్లో మిగిలిన 3 మ్యాచులూ(ఇవాళ, 28, 30) తిరువనంతపురంలోనే జరగనున్నాయి.