PDPL: సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామ నూతన సర్పంచ్ గుండేటి దేవేందర్, వార్డు సభ్యులతో కలిసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల కాలంలోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతుందన్నారు.