KNR:సైదాపూర్ మండలం శివరాంపల్లిలో NOV 14న జరిగిన ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసు పరువు హత్యగా తేలింది. ప్రేమ వ్యవహారం నడుపుతోందన్న కోపంతో కన్నకూతురిని తల్లిదండ్రులు రాజు- లావణ్యలు పురుగు మందు తాగించి, గొంతు నులిమి కడతేర్చినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. పేరెంట్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ACP మాధవి వెల్లడించారు.