NRPT: క్రైస్తవ సోదర సోదరీమణులకు గురువారం మంత్రి వాకిటి శ్రీహరి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన తెలిపారు.