గూగుల్ సెర్చ్‌లో 67 అని టైప్ చేస్తే.. గూగుల్ షేక్ అవుతుంది. అవును, మీరూ ఓసారి ట్రై చేయండి. తన వినియోగదారుల కోసం “ఈస్టర్ ఎగ్స్” పేరుతో సీక్రెట్ ఫీచర్లను గూగుల్ పరిచయం చేస్తుంది. తాజాగా గూగుల్ సెర్చ్ బార్లో ’67’ అనే నంబర్‌ను టైప్ చేయటం ఇంటర్నెట్లో ఒక వైరల్ ట్రెండ్‌గా మారింది. తర్వాత ‘Do a Barrel Roll’ అని నొక్కి ఏం జరుగుతుందో కామెంట్ చేయండి.