SRD: సంగారెడ్డి జిల్లాలో బడిబాటి పిల్లల సర్వే ఈనెల 31లోపు పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. బడికి దూరంగా ఆరు నుంచి 14 సంవత్సరాలకు ఉన్న పిల్లలను గుర్తించాలని చెప్పారు. గుర్తించిన పిల్లల వివరాలను ప్రబంధ కోరికలు నమోదు చేయాలని సూచించారు.