ADB: గ్రామాల అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఎంపీ నగేశ్ అన్నారు. ఇవాళ జైనథ్ మండలంలోని కౌట గ్రామ నూతన సర్పంచ్ బోయర్ విజయ్, MP నగేశ్‌ను పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో నాయకులు అశోక్ రెడ్డి, తదితరులున్నారు.