KMM: మధిరలో ఇవాళ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆయన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ గుప్తా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రాజకీయాల అంశాలపై చర్చించారు. వారితోపాటు పట్టణ అధ్యక్షులు వంగవేటి రాజశేఖర్, వేములపల్లి శ్రీనివాసరావు ఉన్నారు.