TG: హైదరాబాద్ కొంపల్లిలోని జయభేరి కాలనీలో ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న తండ్రి కొడుకులను ప్రైవేటు స్కూల్ బస్సు ఢీ కొట్టింది. డ్రైవర్ గమనించి బస్సు ఆపడంతో.. తండ్రీకొడుకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Tags :