KNR: చొప్పదండి మండల టీఎస్ డీటీఎఫ్ మండల నూతన కార్యవర్గం ఎంచుకున్నారు. అధ్యక్షుడిగా ముల్కల ఎల్లయ్య ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఈ. భబిత, ఉపాధ్యక్షుడిగా పి. శ్రీధర్, కోశాధికారిగా ఈ. సుప్రజ, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా ఆర్. సంగీత ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షుడు ముల్కల కుమార్ తెలిపారు. మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని, కోరారు.