తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. లైవ్ బర్డ్ కేజీ రూ.142 ఉండగా.. డ్రెస్స్డ్ విత్ స్కిన్ కిలో రూ.245, స్కిన్ లెస్ కేజీ రూ.279, రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.159గా ఉంది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరలో రూ.10-20 తేడా ఉండొచ్చు.
Tags :