ప్రపంచం అంతా కలిసి జరుపుకునే ఏకైక అతిపెద్ద పండగ క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు పవిత్ర పండగగా జరుపుకుంటారు. పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించినపుడే పరలోక ప్రాప్తి లభిస్తుందని యేసుక్రీస్తు భోదించారు. చెడును విడిచి మంచిని పంచిన వారి హృదయాల్లో ఆయన ఉంటాడని చెబుతారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు HIT TV తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు.