SRD: న్యాల్కల్ మండలం మిర్జాపుర్ (ఎన్) గ్రామ సర్పంచ్ ఎర్రోల్ల అక్కమ్మ (61) బుధవారం రాత్రి మృతి చెందారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతురాలుగా పోటీ చేసి గెలుపొందారు. అక్కమ్మ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 22న పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఆమె అకాల మరణం. చెందారు.