SRCL: జిల్లాలో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2023-24 సీజన్లో ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 30 శాతం కమీషన్ రూ.1,90,73,487, అలాగే రబీ సీజన్లో 2023- 24లో 2,62,446 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.100 శాతం కమీషన్ రూ. 7,86,91,920 విలువైన చెక్కును ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ అందజేశారు.