MBNR: ఉమ్మడి జిల్లా విద్యార్థులు విదేశాలలో అత్యున్నత విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ అభివృద్ధి అధికారిణి ఇందిర ఓ ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొందిన వారు వచ్చే ఈనెల 11లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.