VZM: ఐడిబిఐ బ్యాంకు సిఎస్ఆర్ నిధులతో సుమారు రూ.3 లక్షలు వెచ్చించి ఎల్.కోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఫ్రీజ్, ఎయిర్ కండిషనర్, వాటర్ ఫురిఫైర్, ఇన్వర్టర్, సీలింగ్ ఫ్యాన్ లను బుధవారం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చేతుల మీదుగా అందజేశారు. పేద ప్రజల దృష్టిలో ఉంచుకుని నిధులు సమకూర్చడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం కన్వాదీబ్ పాల్గొన్నారు.