SRCL: రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం నూతన ఛైర్మెన్, కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.