శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘దండోరా’. రేపు ఇది విడుదలవుతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. దీనికి U/A సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు చిత్ర బృందానికి 15 మార్పులు సూచించింది. ‘ఇందులో వాడిన కొన్ని అసభ్య పదాలను తొలగించాలి. సినిమా ప్రారంభంలో వాయిస్ ఓవర్‌తో ఇందులోని పాత్రలను కల్పితమని చెప్పాలి’ అని పేర్కొంది.